నాన్‌స్టా్‌పగా నవ్వించే చిత్రం
ABN, Publish Date - Aug 26 , 2024 | 05:48 AM
చిమటా రమేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘నేను కీర్తన’. చిమటా లక్ష్మీకుమారి నిర్మించారు. సినిమా ఈ నెల 30న విడుదలవుతున్న...
చిమటా రమేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘నేను కీర్తన’. చిమటా లక్ష్మీకుమారి నిర్మించారు. సినిమా ఈ నెల 30న విడుదలవుతున్న సందర్భంగా హీరో రమేశ్, హీరోయిన్ మేఘన మీడియాతో ముచ్చటించారు. ‘‘ఇదో విభిన్న తరహా చిత్రం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. అందరినీ నాన్‌స్టా్‌పగా నవ్విస్తుంది’’ అని హీరో రమేశ్ అన్నారు. ‘‘ఈ సినిమాలో నా పాత్ర చాలా బాగుంటుంది. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని హీరోయిన్ మేఘన చెప్పారు.