ఫాంటసీ థ్రిల్లర్
ABN, Publish Date - Aug 19 , 2024 | 04:56 AM
సుధీర్‌బాబు హీరోగా వెంకట్ కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో తెలుగు-హిందీలో తెరకెక్కుతోన్నద్విభాషా చిత్రానికి ‘జటాధర’ అనే టైటిల్‌ను...
సుధీర్‌బాబు హీరోగా వెంకట్ కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో తెలుగు-హిందీలో తెరకెక్కుతోన్నద్విభాషా చిత్రానికి ‘జటాధర’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో సుధీర్‌బాబు లుక్‌తో పాటు టైటిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. సూపర్ నాచురల్ ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న విడుదల కానుంది. ప్రేరణ్ అరోరా, శివిన్ నారంగ్, నిఖిల్ నందా, ఉజ్వల్ ఆనంద్ నిర్మిస్తున్నారు.