డివోషనల్ ఎంటర్టైనర్
ABN, Publish Date - Oct 27 , 2024 | 05:51 AM
వరుస ప్రాజెక్ట్‌లతో టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నారు నిర్మాత టీ.జీ. విశ్వప్రసాద్. ఆయన నిర్మించబోయే ఓ నూతన చిత్రాన్ని.. శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్మాత టీ.జీ.విశ్వప్రసాద్ మాట్లాడుతూ...
వరుస ప్రాజెక్ట్‌లతో టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నారు నిర్మాత టీ.జీ. విశ్వప్రసాద్. ఆయన నిర్మించబోయే ఓ నూతన చిత్రాన్ని.. శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్మాత టీ.జీ.విశ్వప్రసాద్ మాట్లాడుతూ ‘‘రణమండల ఆంజనేయ స్వామి సన్నిధిలో ఈ చిత్రాన్ని ప్రకటించడం ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. టైటిల్ ‘రణమండల’. రెండేళ్లుగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. హనుమంతుని నేపథ్యంలో సాగే ఈ సినిమా భారీ యాక్షన్ డివోషనల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనుంది’ అన్నారు.