క్రైమ్ కామెడీ థ్రిల్లర్
ABN, Publish Date - Oct 22 , 2024 | 02:14 AM
నూతన నటుడు సన్నీ హీరోగా తెలుగుతెరకు పరిచయమౌతున్న చిత్రం ‘తస్కరించుట’. ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌ను శివప్రసాద్ చలువాది దర్శకత్వంలో...
నూతన నటుడు సన్నీ హీరోగా తెలుగుతెరకు పరిచయమౌతున్న చిత్రం ‘తస్కరించుట’. ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌ను శివప్రసాద్ చలువాది దర్శకత్వంలో షేక్ అఫ్రీన్ నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆకాశ్ పూరి మాట్లాడుతూ ‘‘సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.