కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Movies In Tv: మంగళవారం (05.12.2023).. టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN, First Publish Date - 2023-12-04T20:52:04+05:30

మంగళవారం (05.12.2023) అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 39 సినిమాలు టీవీలో టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

tv

మంగళవారం (05.12.2023) అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 39 సినిమాలు టీవీలో టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని(GEMINI) టీవీలో

ఉద‌యం 8.30గంట‌లకు జూ.ఎన్టీఆర్, సమంత, కాజల్ నటించిన బృందావనం

మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల‌కు రామ్ పోతినేని నటించిన రెడ్

జెమిని(GEMINI life) లైఫ్ ఛానల్లో

ఉద‌యం 11 గంట‌లకు శ్రీకాంత్,రాజేంద్ర ప్రసాద్ నటించిన సరదాసరదాగా

జెమిని (GEMINI Movies) మూవీస్‌లో

ఉద‌యం 7గంట‌లకు వెంకటేశ్ నటించిన శీను

ఉద‌యం 10 గంట‌లకు కృష్ణ, సుమన్ నటించిన బావబామ్మర్ది

మ‌ధ్యాహ్నం 1 గంటకు శ్రీకాంత్,రాశి నటించిన మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది

సాయంత్రం 4 గంట‌లకు మంచు మనోజ్ నటించిన కరెంటు తీగ

రాత్రి 7 గంట‌ల‌కు మహేశ్ బాబు ,అనుష్క నటించిన ఖలేజా

రాత్రి 10 గంట‌లకు కమల్ హసన్ నటించిన పంచతంత్రం

ఇక జీ(Zee) తెలుగులో

ఉద‌యం 9 గంట‌లకు అల్లరి నరేశ్ నటింిన ఆహా నా పెళ్లంట

జీ(Zee) సినిమాలులో

ఉద‌యం 7 గంట‌లకు తారకరత్న నటించిన ఒకటో నెంబర్ కుర్రాడు

ఉద‌యం 9.00 గంట‌లకు నాగశౌర్య నటించిన కల్యాణ వైభోగమే

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు నిఖిల్, అనుపమ నటించిన 18 పేజెస్

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు విజయ్ ఆంటోని నటించిన విజయ రాఘవన్

సాయంత్రం 6 గంట‌లకు రజనీకాంత్ నటించిన రోబో 2

రాత్రి 9 గంట‌ల‌కు లారెన్స్ నటించిన డబ్బింగ్ చిత్రం కాంచన 3 ప్ర‌సారం కానున్నాయి.


ఈ టీవీ(E TV)లో

ఉద‌యం 9 గంట‌లకు కృష్ణ, సౌందర్య నటించిన నంబర్ వన్

ఈ టీవీ ప్ల‌స్‌లో

మ‌ధ్యాహ్నం 3గంట‌లకు రాజశేఖర్, సౌందర్య న‌టించిన మా ఆయన బంగారం

రాత్రి 10 గంట‌లకు బాలకృష్ణ నటించిన వంశానికొక్కడు

ఈ టీవీ(E TV) సినిమాలో

ఉద‌యం 7గంట‌లకు నరసింహరాజు,శారద నటించిన అపనిందలు

ఉద‌యం 10గంట‌ల‌కు రామకృష్ణ, అంజలీ దేవి నటించిన హంతకులొస్తున్నారు జాగ్రత్త

మ‌ధ్యాహ్నం 1 గంటకు శోభన్ బాబు, జయలలిత నటించిన డాక్టర్ బాబు

సాయంత్రం 4 గంట‌లకు దగ్గబాటి రాజ,శోభన నటించిన అస్త్రం

రాత్రి 7 గంట‌ల‌కు ఎన్టీ రామారావు, సావిత్రి న‌టించిన గుడిగంటలు

రాత్రి 10 గంట‌ల‌కు

మా(Maa TV)టీవీలో

ఉద‌యం 9 గంట‌లకు అల్లు అర్జున్ నటించిన పరుగు

మా(Maa Gold) గోల్డ్‌లో

ఉద‌యం 6.30 గంట‌లకు అరవింద్ స్వామి నటించిన రోజా

ఉద‌యం 8 గంట‌లకు మమ్ముట్టి న‌టించిన గౌతమీ పుత్ర శాతకర్ణి

ఉద‌యం 11గంట‌లకు శివ రాజ్ కుమార్ నటించిన జై భజరంగీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు నారా రోహిత్ నటించిన బాలకృష్ణుడు

సాయంత్రం 5 గంట‌లకు అజిత్, ఆర్య నటించిన ఆట ఆరంభం

రాత్రి 8 గంట‌లకు ప్రో కబడ్డీ లైవ్ టెలీకాస్ట్

స్టార్ మా( (Maa HD) హెచ్డీలో

ఉద‌యం 7 గంట‌లకు నాని నటించిన ఐఐటీ కృష్ణమూర్తి

ఉద‌యం 9 గంట‌లకు నాగ చైతన్య నటించిన జోష్

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ఆర్య నటించిన టెడ్డీ

మధ్యాహ్నం 3 గంట‌లకు చిరంజీవి నటించిన అందరివాడు

సాయంత్రం 6 గంట‌లకు రామ్ పోతినేని నటించిన ది వారియర్

రాత్రి 9 గంట‌ల‌కు విజయ్ దేవరకొండ న‌టించిన అర్జున్ రెడ్డి

Updated Date - 2023-12-04T20:52:06+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!