కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Movies In Tv: శ‌నివారం (16.12.2023).. శాటిలైట్ టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN, First Publish Date - 2023-12-15T20:46:34+05:30

శ‌నివారం (16.12.2023) అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 39 సినిమాలు టీవీలో టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

tv movies

శ‌నివారం (16.12.2023) అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 39 సినిమాలు టీవీలో టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీలో (GEMINI)

ఉద‌యం 8.30గంట‌లకు నాగార్జున‌,నాగ చైత‌న్య‌ నటించిన మ‌నం

మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల‌కు లారెన్స్‌ నటించిన రుద్రుడు

జెమిని(GEMINI life) లైఫ్ ఛానల్లో

ఉద‌యం 11 గంట‌లకు సుమ‌న్‌,సౌంద‌ర్య‌ న‌టించిన దొంగ అల్లుడు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7గంట‌లకు బ్ర‌హ్మానందం నటించిన బాబాయ్ హోట‌ల్‌

ఉద‌యం 10 గంట‌లకు . రమ్యకృష్ణ, రాంకీ, సంఘవి నటించిన శ్రీ రాజ‌రాజేశ్వ‌రి

మ‌ధ్యాహ్నం 1 గంటకు ప్ర‌భుదేవా నటించిన భ‌గీర‌

సాయంత్రం 4 గంట‌లకు ఆది పినిశెట్టి న‌టించిన వైశాలి

రాత్రి 7 గంట‌ల‌కు నితిన్‌, స‌దా నటించిన జయం

రాత్రి 10 గంట‌లకు సిద్ధార్థ్‌, షామిలీ నటించిన ఓయ్‌

జీ తెలుగు (Zee)

ఉద‌యం 9 గంట‌లకు అల్ల‌రి న‌రేశ్‌ నటించిన ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానికం

జీ సినిమాలు (Zee)

ఉద‌యం 7 గంట‌లకు మ‌హేశ్‌బాబు, ర‌కుల్‌ నటించిన స్పైడ‌ర్‌

ఉద‌యం 9.00 గంట‌లకు సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ నటించిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ర‌వితేజ‌,మేఘా అకాష్‌ నటించిన రావ‌ణాసుర‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు నితిన్, కీర్తి సురేశ్ నటించిన రంగ్ దే

సాయంత్రం 6 గంట‌లకు పవన్ క‌ల్యాణ్‌ నటించిన వకీల్ సాబ్

రాత్రి 9 గంట‌ల‌కు సందీప్‌కిష‌న్‌, దివ్యాంశ‌ నటించిన మైఖేల్‌

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌లకు చిరంజీవి, మాధవి, రాధిక నటించిన దొంగ‌మొగుడు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు రాజేంద్ర‌ప్ర‌సాద్‌,న‌రేశ్‌ న‌టించిన మీ శ్రేయోభిలాషి

మ‌ధ్యాహ్నం 10 గంట‌లకు కృష్ణ, శోభన్ బాబు న‌టించిన ఇద్దరు దొంగలు


ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7గంట‌లకు కృష్ణ, జ‌యంతి నటించిన మాయ‌దారి మ‌ల్లిగాడు

ఉద‌యం 10గంట‌ల‌కు హరనాధ్, బి.సరోజాదేవి నటించిన మాతృమూర్తి

మ‌ధ్యాహ్నం 1 గంటకు సుమంత్‌, ఛార్మి నటించిన చిన్నోడు

సాయంత్రం 4 గంట‌లకు కమల్ హాసన్, సుమ‌న్‌, మాధవి నటించిన చిలిపి చిన్నోడు

రాత్రి 7 గంట‌ల‌కు అక్కినేని నాగేశ్వరరావు, జయలలిత న‌టించిన అదృష్ట‌వంతులు

రాత్రి 10 గంట‌ల‌కు

మా టీవీ (Maa TV)

ఉద‌యం 9 గంట‌లకు ర‌వితేజ, త్రిష‌ నటించిన కృష్ణ‌

మా గోల్డ్‌ (Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌లకు సూర్యా, జ్యోతిక‌ నటించిన కిడ్నాప్‌

ఉద‌యం 8 గంట‌లకు విజ‌య్‌, స‌మంత‌ న‌టించిన క‌త్తి

ఉద‌యం 11గంట‌లకు రాజ‌శేఖ‌ర్,ఆదా శ‌ర్మ‌ నటించిన క‌ల్కి

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు విక్రమ్,దీక్షాసేథ్ నటించిన వీడింతే

సాయంత్రం 5 గంట‌లకు ర‌వితేజ‌, అనుష్క‌ నటించిన విక్ర‌మార్కుడు

రాత్రి 8 గంట‌లకు ప్రో కబడ్డీ లైవ్ టెలీకాస్ట్

రాత్రి 10.30 గంట‌లకు న‌టించిన స్టార్‌

స్టార్ మా మూవీస్‌ ( Maa HD)

ఉద‌యం 7 గంట‌లకు ధ‌నుష్‌, స‌మంత‌ నటించిన న‌వ మ‌న్మ‌ధుడు

ఉద‌యం 9 గంట‌లకు అల్లు అర్జున్‌, గౌరీ ముంజ‌ల్‌ నటించిన బ‌న్నీ

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ప్ర‌భాస్‌,అనుస్క‌ నటించిన మిర్చి

మధ్యాహ్నం 3 గంట‌లకు ఎన్టీఆర్‌, న‌య‌న‌తార‌ నటించిన అదుర్స్‌

సాయంత్రం 6 గంట‌లకు ప్రియ‌ద‌ర్శి, కావ్య‌ నటించిన బ‌ల‌గం

రాత్రి 9 గంట‌లకు ప్ర‌భాస్‌, అనుస్క‌ న‌టించిన బాహూబ‌లి1

Updated Date - 2023-12-15T20:58:23+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!