Hanu-Man: ‘హను-మాన్’‌లోని సూపర్ హీరో హనుమాన్ లిరికల్ సాంగ్

ABN, First Publish Date - 2023-11-14T21:11:36+05:30 IST

తేజ సజ్జ లీడ్ రోల్‌లో ప్రశాంత్ వర్మ రూపొందించిన ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో సినిమా ‘హను-మాన్’. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్, హనుమాన్ చాలీసా పాటకు మంచి స్పందన రాగా.. చిల్డ్రన్స్ డే‌ని పురస్కరించుకుని తాజాగా మేకర్స్ ఇందులోని సూపర్ హీరో హనుమాన్ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు.