సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hi Nanna: సమయమా సాంగ్ ప్రోమో

ABN, First Publish Date - 2023-09-15T17:18:51+05:30

నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం ‘హాయ్ నాన్న’. నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ఈ చిత్ర మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ‘సమయమా’ అనే సాంగ్ ప్రోమోని మేకర్స్ విడుదల చేశారు.


ఇవి కూడా చదవండి:

============================

*Vijay Deverakonda: 100 లక్కీ ఫ్యామిలీస్‌కు రూ. లక్ష.. ఈ పనితో ‘ఖుషీ’గా ఉంది

**********************************

*Japan: ‘జపాన్’ డబ్బింగ్.. ఆసక్తికర వీడియో షేర్ చేసిన మేకర్స్

*********************************

*Baby Team: ‘బేబీ’ సినిమాలో ఆ సీన్లపై పోలీస్ కమిషనర్‌కు వివరణ ఇచ్చాం

***********************************

Updated Date - 2023-09-15T17:18:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!