Raju Yadav: ‘రాజు యాదవ్ చూడు’ సాంగ్ ప్రోమో

ABN, First Publish Date - 2023-11-14T20:09:00+05:30 IST

గెటప్ శ్రీను, అంకిత ఖారత్ హీరోయిన్లుగా కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రాజు యాదవ్’. ఈ సినిమాలోని ‘రాజు యాదవ్ చూడు’ అనే లిరికల్ సాంగ్ ప్రోమోని మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో టాప్‌‌లో ట్రెండ్ అవుతోంది.