Extra Ordinary Man: ‘ఒలే ఒలే పాపాయి’.. సాంగ్ ప్రోమో

ABN, First Publish Date - 2023-12-02T15:06:04+05:30 IST

నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా వక్కంతం వంశీ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్‌, ఆదిత్య మూవీస్ అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, రుచిర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్స్‌పై సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తోన్న ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’. డిసెంబర్ 8న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలోని ‘ఒలే ఒలే పాపాయి’.. సాంగ్ ప్రోమోని తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది.