Guntur Kaaram: ‘ఓ మై బేబీ’.. లిరికల్ సాంగ్

ABN, First Publish Date - 2023-12-13T18:10:37+05:30 IST

సూపర్ స్టార్ మహేష్ బాబు.. మాటల మాంత్రికుడు, దిగ్గజ రచయిత-దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న సినిమా ‘గుంటూరు కారం’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మాత ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ ‘ఓ మై బేబీ’ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.