Naa Saami Ranga: ‘నా సామిరంగ’ టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో

ABN, Publish Date - Dec 31 , 2023 | 04:21 PM

కింగ్ నాగార్జున అక్కినేని నటిస్తోన్న మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. విజయ్ బిన్ని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతూ.. టాప్‌లో ట్రెండ్ అవుతోంది.