Devil: ‘డెవిల్’ మూవీ నుంచి ‘మాయే చేసి’ ఫుల్ లిరికల్ సాంగ్

ABN, First Publish Date - 2023-09-19T16:42:23+05:30 IST

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, సంయుక్తా మీనన్ జంటగా నటిస్తున్న పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ ‘డెవిల్’ నుంచి సిద్ శ్రీరామ్ పాడిన ‘మాయే చేసి..’ అనే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. అభిషేక్ నామా డైరెక్ట్ చేస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.