Kotabommali PS: లింగి లింగి లింగిడి లిరికల్ సాంగ్

ABN, First Publish Date - 2023-09-13T16:34:46+05:30 IST

మలయాళ సూపర్ హిట్ ‘నాయాట్టు’ని ‘కోట బొమ్మాళి పిఎస్’ పేరుతో తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. ఈ సినిమాకి నిర్మాతలుగా బన్నీ వాస్, విద్యా కొప్పినీడి వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ మేక ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నుంచి లింగి లింగి లింగిడి అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.