సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Guntur Kaaram: ‘కుర్చీ మడతపెట్టి..’ లిరికల్ సాంగ్

ABN, Publish Date - Dec 30 , 2023 | 04:30 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘గుంటూరు కారం’. టాలీవుడ్ క్రష్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. సంక్రాంతికి విడుదల కాబోతోన్న ఈ చిత్రం నుండి తాజాగా మేకర్స్ ‘కుర్చీ మడతపెట్టి’ అనే లిరికల్ సాంగ్‌ని విడుదల చేశారు. ఈ సాంగ్‌లో మహేష్, శ్రీలీలల మాస్ స్టెప్స్ అదరహో అనేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ సాంగ్ వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

====================

*Hi Nanna in OTT: ‘హాయ్ నాన్న’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?

**************************

*Nagababu: కీర్తిని కోల్పోయిన కీర్తిశేషులు వర్మ గారికి నా ప్రగాఢ సానుభూతి

**************************

*Rashmika Mandanna: ఎలా, ఎప్పుడు, ఎందుకు.. ఇదంతా జరిగింది? రష్మిక పోస్ట్ వైరల్

****************************

*King Nagarjuna: సతీసమేతంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కింగ్ నాగ్

****************************

*Aamir Khan: ఆమిర్‌ఖాన్‌ కుమార్తె పెళ్లికి అంతా సిద్ధం.. గ్రాండ్ రిసెప్షన్ ఎక్కడంటే?

***************************

Updated Date - Dec 30 , 2023 | 04:30 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!