Bhagavanth Kesari: గణేష్ యాంథమ్ లిరికల్ సాంగ్

ABN, First Publish Date - 2023-09-01T18:08:52+05:30 IST

నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి, షైన్ స్క్రీన్స్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘భగవంత్ కేసరి’. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘గణేష్ యాంథమ్’ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.