Mangalavaaram: గణగణ మోగాలిరా లిరికల్ వీడియో సాంగ్

ABN, First Publish Date - 2023-08-16T21:16:55+05:30 IST

మరణం తప్పదిక ప్రతీ మంగళారం.. చమటలు పట్టిస్తది ఒక్కో చావు మేళం అంటూ ‘మంగళవారం’ సినిమాలోని గణగణ మోగాలిరా అంటూ వచ్చిన లిరికల్ సాంగ్ భయపెట్టేస్తోంది. ‘ఆర్ఎక్స్ 100’, ‘మహాసముద్రం’ చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మంగళవారం’. పాయల్ రాజ్‌పుత్ ఓ ప్రధాన పాత్రలో నటించారు.