Bedurulanka 2012: ‘బెదురులంక 2012’ మూవీ ట్రైలర్

ABN, First Publish Date - 2023-08-16T16:18:16+05:30 IST

కార్తికేయ గుమ్మకొండ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘బెదురులంక 2012’. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. సి. యువరాజ్ సమర్పకులు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆగస్టు 25న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.