HanuMan: ‘ఆవకాయ ఆంజనేయ’ సాంగ్

ABN, First Publish Date - 2023-11-28T20:27:39+05:30 IST

దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ లీడ్ రోల్‌లో నటించిన ఒరిజినల్ సూపర్ హీరో చిత్రం ‘హను-మాన్’. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మొదటి సినిమా ఇది. తాజాగా ఈ సినిమాలోని మూడవ సింగిల్ ‘ఆవకాయ ఆంజనేయ’ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు