Kushi: ఆరాధ్య లిరికల్ వీడియో సాంగ్

ABN, First Publish Date - 2023-07-12T16:40:05+05:30 IST

విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా ‘ఖుషి’. బ్యూటీఫుల్ లవ్ స్టోరీస్‌తో సెన్సిబుల్ మూవీ మేకర్‌గా పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘ఆరాధ్య’ను మేకర్స్ విడుదల చేశారు.