The Vaccine War: ‘ది వ్యాక్సిన్ వార్’ థియేట్రికల్ ట్రైలర్

ABN, First Publish Date - 2023-09-13T16:06:27+05:30 IST

విమర్శకుల ప్రశంసలు పొంది, కమర్షియల్ బ్లాక్‌బస్టర్ సాధించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ తర్వాత సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి భారతదేశపు మొట్టమొదటి బయో-సైన్స్ చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’తో వస్తున్నారు. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు.