సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Indian Premier League: ఆరంభ వేడుకల్లో సుందరాంగుల మెరుపులు!

ABN, First Publish Date - 2023-03-25T17:10:52+05:30

క్రికెట్ ప్రియుల పండగ వచ్చేస్తుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) (ఐపీఎల్) అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఐపీఎల్ (IPL) ఆరంభ వేడుకలను నిర్వహకులు భారీ ఎత్తున నిర్వహిస్తుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్రికెట్ ప్రియుల పండగ వచ్చేస్తుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) (ఐపీఎల్) అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఐపీఎల్ (IPL) ఆరంభ వేడుకలను నిర్వహకులు భారీ ఎత్తున నిర్వహిస్తుంటారు. కానీ, కోవిడ్ కారణంగా ఆ సంబరాలు కొన్నేళ్లుగా నిర్వహించడం లేదు. నాలుగేళ్ల అనంతరం ఆ సంబరాలను భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఈ ఏడాది సంబరాల్లో టాప్ హీరోయిన్స్ ప్రదర్శన ఇవ్వనున్నారని తెలుస్తోంది.

ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో తమన్నా భాటియా (Tamannaah Bhatia), రష్మిక మందన్నా (Rashmika Mandanna) ప్రదర్శన ఇవ్వనున్నారని రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. డ్యాన్స్ చేసే అవకాశం రావడంతో తమన్నా సంతోషంలో మునిగిపోయిందట. అందువల్ల స్టెప్స్‌లో ఎటువంటి లోటుపాట్లు ఉండకూదని భావిస్తున్నారట. ఆమె ఇప్పటికే రిహార్సల్స్ ప్రారంభించారని తెలుస్తోంది. రష్మిక మందన్నా ‘పుష్ప’ సాంగ్స్‌తో దేశంలోని ప్రేక్షకులందరికి చేరువయ్యారు. అంతకు ముందే నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో ఆమె కూడా స్టెప్పులు వేయనున్నారని సమాచారం అందుతుంది.

తమన్నా భాటియా ప్రస్తుతం అనేక సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘భోళా శంకర్’, ‘జైలర్’, ‘లస్ట్ స్టోరీస్ 2’, ‘జీ కర్దా’ తదితర చిత్రాలు చేస్తున్నారు. రష్మిక మందన్నా లైనప్ కూడా క్రేజీగా ఉంది. ‘పుష్ప: ది రూల్’, ‘యానిమల్’ షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలోను నటించడానికి ఆమె అంగీకారం తెలిపారు. ఈ సినిమా ఈ మధ్యనే పూజా కార్యక్రమలు జరుపుకొంది.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Bhushan Kumar: తెలుగు హీరోలను లైన్‌లో పెడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్.. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత తారకేనా..?

Nani: ఓ దర్శకుడు తీవ్రంగా అవమానించారు.. మనోవేదనకు గురయ్యా..

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Naatu Naatu: పాటపై సంచలన కామెంట్స్ చేసిన కీరవాణి తండ్రి శివశక్తి దత్తా

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

Updated Date - 2023-03-25T17:11:38+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!