సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Ticket Price Hike: సినిమా టిక్కెట్ల రేట్ల పెంపు.. అనుమతిచ్చిన ఏపీ ప్రభుత్వం

ABN, First Publish Date - 2023-01-11T12:36:50+05:30

సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్‌ల వద్ద సందడి ఎలా ఉంటుందో తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్‌ల వద్ద సందడి ఎలా ఉంటుందో తెలిసిందే. సెలవులను ఉపయోగించుకోవాలని.. పెద్ద హీరోల సినిమాలు విడుదల అవుతుంటాయి. ఈ సంక్రాంతికి కూడా ‘వీరసింహారెడ్డి’ (veera simha reddy), ‘వాల్తేరు వీరయ్య’ (waltair veerayya) ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సినిమాల భారీ బడ్జెట్ కారణంగా ఆ సినిమాల టికెట్‌ ధరలు పెంచుకునేలా (Ticket Price Hike) గతంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. తెలంగాణలో ఓ పత్యేక షో వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో ‘వీరసింహారెడ్డి’కి రూ.20, ‘వాల్తేరు వీరయ్య’కి రూ.25 పెంచుకునేలా ప్రభుత్వం అనుమతినిచ్చింది.

Updated Date - 2023-01-11T12:38:57+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!