కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sonia Agarwal : జీవితంలో అతని ముఖం చూడను!

ABN, First Publish Date - 2023-08-24T17:19:35+05:30

7/జి బృందావన్‌ కాలనీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరితమయ్యారు సోనియా అగర్వాల్‌ (Sonia Agarwal( తెలుగులో ఆమె చేసింది తక్కువే చిత్రాలే అయినా మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కకపోవడంతో తమి, కన్నడి చిత్రాలపై దృష్టిపెట్టింది. అక్కడ మంచి విజయాలు అందుకుంది.

7/జి బృందావన్‌ కాలనీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరితమయ్యారు సోనియా అగర్వాల్‌ (Sonia Agarwal( తెలుగులో ఆమె చేసింది తక్కువే చిత్రాలే అయినా మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కకపోవడంతో తమి, కన్నడి చిత్రాలపై దృష్టిపెట్టింది. అక్కడ మంచి విజయాలు అందుకుంది. కెరీర్‌ బావున్న సమయంలో ధనుష్‌కి సోదరుడు, 7/జి దర్శకుడు సెల్వరాఘవన్‌ను పెళ్లాడి సినిమాలకు దూరమైంది. వ్యక్తిగత కారణాలతో 2010లో విడాకులు అతనితో విడాకులు తీసుకుంది. తదుపరి సెల్వరాఘవన్‌ 2011లో మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. సోనియా మాత్రం ఒంటరిగానే ఉంది. తాజాగ ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాల గురించి చెప్పుకొచ్చింది. తన మాజీ భర్త సెల్వరాఘవన్‌ దర్శకుడిగా మొండి పట్టుదలగలవాడని చెప్పింది. వ్యక్తిగత జీవితంలో అలాంటి వ్యక్తి కాదని, చాలా ప్రశాంతమైన వ్యక్తి అని తెలిపింది. (Selva raghavan)

‘‘వృత్తిరీత్యా ఎప్పుడూ బిజీగా ఉంటారు. కథలు రాస్తూ తనదైన లోకంలో ఉండేవాడు. కానీ తనతో వైవాహిక జీవితం గురించి ఇక మాట్లాడే ప్రసక్తే లేదు. మేం ఎందుకు విడిపోయామో అతనికి, నాకు తెలుసు. ప్రస్తుతం ఆయన వెళ్తున్న దారిలో ఎంత సంతోషంగా ఉన్నారో.. నేను కూడా అంతే సంతోషంగా ఉన్నాను. జీవితంలో భార్యభర్తలుగా కలిసి ఉన్నవాళ్లు విడిపోయిన తర్వాత స్నేహితుల్లా ఎలా ఉంటున్నారో తనకు అర్థం కావడం లేదు. నా వరకూ అయితేఅదదిఇ సాఽధ్యం కాదు. ఆ పని మాత్రం చేయలేను. అంతేకాదు నా కంటికి మళ్లీ ేస్నహితుడిగా కనిపించడు. ప్రేమ చనిపోయిన తర్వాత ేస్నహితుడిలా చూడలేను. జీవితంలో మళ్లీ తన ముఖం చూడను. అలాంటి వ్యక్తి నా జీవితంలో ఎప్పుడూ లేనట్లే. పెళ్లి తర్వాత నా సినిమా కెరీర్‌ ఆశించిన స్థాయిలో సాగలేదు. పెళ్లి జరిగిన సమయం నుంచే సెల్వ కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే బ్రేక్‌ తీసుకున్నా. అతని నుంచి విడిపోయిన తర్వాతే నేను సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించా’’ అని అన్నారు.

Updated Date - 2023-08-24T17:20:14+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!