Rocking Rakesh: ఓ ఇంటి వాడైన జబర్దస్త్ కమెడియన్.. జోర్దార్ జంట!
ABN, First Publish Date - 2023-02-24T15:50:20+05:30
జబర్దస్త్’ కమెడియన్ రాకింగ్ రాకేశ్ ఓ ఇంటివాడు అయ్యాడు. తన ప్రియురాలు, వ్యాఖ్యాత జోర్దార్ సుజాతను వివాహం చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఉదయం ఈ జోడీకి పెళ్లి జరిగింది.
‘జబర్దస్త్’ కమెడియన్ రాకింగ్ రాకేశ్ (Rocking Rakesh) ఓ ఇంటివాడు అయ్యాడు. తన ప్రియురాలు, వ్యాఖ్యాత జోర్దార్ సుజాతను(jordar sujatha) వివాహం చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఉదయం ఈ జోడీకి పెళ్లి జరిగింది. నటి, ఎమ్మెల్యే రోజా దంపతులు పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, జబర్దస్త్ హాస్య నటులు ఈ వేడుకలో పాల్గొని నూతన జంటకు అభినందనలు తెలిపారు. అనంతరం నూతన జంట తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ‘జబర్దస్త్’తో గుర్తింపు తెచ్చుకున్న రాకేశ్.. యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సుజాత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దల అంగీకారంతో ఇద్దరై ఒకటయ్యారు.
ఇవి కూడా చదవండి
*********************************
Nagineedu: నాకస్సలు భయం లేదు.. నేనే రాజు, నేనే మంత్రి (OHRK Promo)
Meena: ‘శుభలగ్నం’ రీమేక్ చేస్తే చేయాలనుకున్నా.. కానీ?
Sir: దర్శకుడే కారణం.. చిరు చెప్పిందే మూర్తిగారు చెప్పారు
Premi Viswanath: అరుదైన వ్యాధి.. ‘కార్తీకదీపం’ వంటలక్క కూడా ఆ బ్యాచ్‌లోకి!
Ram Charan: ఆ ఘనత అందుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డ్
Madhumitha Sivabalaji: ‘ఊ అంటావా మావ.. ఉఊ అంటావా’.. స్టెప్పులతో అరాచకం