సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sumalatha son Marriage: ఘనంగా సుమలత కుమారుడి వివాహం!

ABN, First Publish Date - 2023-06-05T17:59:56+05:30

దివంగత అంబరీష్‌, నటి, కర్ణాటక ఎంపీ సుమలత దంపతుల కుమారుడు అభిషేక్‌ వివాహం సోమవారం ఘనంగా జరిగింది. ప్రముఖ ప్యాషన్‌ డిజైనర్‌ ప్రసాద్‌ బిదపా కుమార్తె అవివాతో ఆయన పెళ్లి జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దివంగత అంబరీష్‌, నటి, కర్ణాటక ఎంపీ సుమలత (Suma latha) దంపతుల కుమారుడు అభిషేక్‌ (Abhishek) వివాహం సోమవారం ఘనంగా జరిగింది. ప్రముఖ ప్యాషన్‌ డిజైనర్‌ ప్రసాద్‌ బిదపా కుమార్తె అవివాతో ఆయన పెళ్లి జరిగింది. బెంగళూరులోని ప్యాలెస్‌ వీరి వివాహానికి వేదికైంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రజనీకాంత్‌(Rajanikanth), మోహన్‌బాబు తదితరులు ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Updated Date - 2023-06-05T18:43:28+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!