మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం రీసెంట్గా ఇటలీలో కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్గా జరిగిన విషయం తెలిసిందే. ఈ వివాహానికి సంబంధించిన రిసెప్షన్ ఆదివారం హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులెందరో హాజరయ్యారు.