Movies In Tv: గురువారం (21.12.2023).. ప్రధాన టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN, Publish Date - Dec 20 , 2023 | 08:51 PM
ఈ రోజు గురువారం (19.12.2023) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
ఈ రోజు గురువారం (19.12.2023) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీలో (GEMINI)
ఉదయం 8.30 గంటలకు బాలకృష్ణ,రమ్యకృష్ణ నటించిన వంశోద్ధారకుడు
మధ్యాహ్నం 3 గంటలకు వెంకటేశ్, భూమిక నటించిన వాసు
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు జగపతిబాబు,సౌందర్య నటించిన ప్రియరాగాలు
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు మోహన్‌బాబు,లైలా నటించిన ఖైదీ గారు
ఉదయం 10 గంటలకు రవితేజ నటించిన ఈ అబ్బాయి చాలా మంచోడు
మధ్యాహ్నం 1 గంటకు చిరంజీవి, రచన, రంభ నటించిన బావగారు బాగున్నారా
సాయంత్రం 4 గంటలకు అల్లు అర్జున్, మనోజ్, అనుష్క నటించిన వేదం
రాత్రి 7 గంటలకు మంచు విష్ణు, జెనీలియా నటించిన ఢీ
రాత్రి 10 గంటలకు అర్యన్, నమిత నటించిన సొంతం
జీ తెలుగు (Zee)
ఉదయం 9.00 గంటలకు శర్వానంద్,అనుపమ నటించిన శతమానం భవతి
జీ సినిమాలు (Zee)
ఉదయం 7 గంటలకు శ్రీకాంత్, రాశి నటించిన ప్రేయసి రావే
ఉదయం 9 గంటలకు వెంకటేశ్,అనుష్క నటించిన చింతకాయల రవి
మధ్యాహ్నం 12 గంటలకు నితిన్,కీర్తి సురేశ్ నటించిన రంగ్ దే
మధ్యాహ్నం 3 గంటలకు సాయి ధరమ్ తేజ్,రకుల్ నటించిన విన్నర్
సాయంత్రం 6 గంటలకు వెంకటేశ్,సౌందర్య నటించిన జయం మనదేరా
రాత్రి 9 గంటలకు వెంకటేశ్,సిమ్రన్ నటించిన కలిసుందాం రా
ఈ టీవీ (E TV)
ఉదయం 9గంటలకు చిరంజీవి, నగ్మ, సౌందర్య నటించిన రిక్షావోడు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు విజయశాంతి, రాజశేఖర్ నటించిన ప్రతిఘటన
రాత్రి 10 గంటలకు శ్రీహరి, సంఘవి నటించిన ఎవడ్రా రౌడీ
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు నరేశ్, విజయనిర్మల నటించిన కలెక్టర్ విజయ
ఉదయం 10 గంటలకు జగ్గయ్య, జమున నటించిన కీలుబొమ్మలు
మధ్యాహ్నం 1 గంటకు శోభన్‌బాబు, మంజుల నటించిన మంచి మనుషులు
సాయంత్రం 4 గంటలకు శరత్‌బాబు,చంద్రమోహన్ నటించిన కాంచన గంగ
రాత్రి 7 గంటలకు కాంతారావు, రాజనాల నటించిన జ్వాలా దీప రహస్యం
రాత్రి 10 గంటలకు
మా టీవీ (Maa TV)
ఉదయం 9 గంటలకు మంచు లక్ష్మి, అడవి శేష్ నటించిన దొంగాట
మా గోల్డ్ (Maa Gold)
ఉదయం6.30 గంటలకు తరుణ్,స్నేహ నటించిన ప్రియమైన నీకు
ఉదయం 8 గంటలకు పవన్ కల్యాణ్, రాశి నటించిన గోకులంలో సీత
ఉదయం 11గంటలకు రవితేజ, అనుష్క నటించిన విక్రమార్కుడు
మధ్యాహ్నం 2 గంటలకు సత్యదేవ్ నటించిన బ్లఫ్ మాస్టర్
సాయంత్రం 5 గంటలకు విశాల్ నటించిన డిటెక్టివ్
రాత్రి 8 గంటలకు విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి
రాత్రి 11.00 గంటలకు పవన్ కల్యాణ్, రాశి నటించిన గోకులంలో సీత
స్టార్ మా మూవీస్ ( Maa )
ఉదయం 7 గంటలకు శివ కార్తికేయన్ నటించిన ప్రిన్స్
ఉదయం 9 గంటలకు శర్వానంద్, సాయిపల్లవి నటించిన పడి పడి లేచే మనసు
మధ్యాహ్నం 12 గంటలకు ఎన్టీఆర్, సమంత నటించిన జనతా గ్యారేజ్
మధ్యాహ్నం 3 గంటలకు నాగార్జున నటించిన మన్మధుడు
సాయంత్రం 6 గంటలకు నాని, రీతూ వర్మ నటించిన టక్ జగదీశ్
రాత్రి 9 గంటలకు పవన్ కల్యాణ్,కాజల్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్