ఆదివారం (03.12.2023).. టీవీలలో వచ్చే సినిమాలివే
ABN, First Publish Date - 2023-12-02T22:40:20+05:30
ఆదివారం (2.12.2023) అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 50 సినిమాల వరకు విడుదల కానున్నాయి. అదేవిధంగా వీకెండ్ కావడంతో పెద్ద సినిమాలు టీవీలో టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
ఆదివారం (2.12.2023) అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 50 సినిమాల వరకు విడుదల కానున్నాయి. అదేవిధంగా వీకెండ్ కావడంతో పెద్ద సినిమాలు టీవీలో టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి. ఈ దివారం దాదాపు అన్ని పెద్ద సినిమాలు, స్టార్ హీరోలు నటించిన సినిమాలే టెలీకాస్ట్ కావడం గమనార్హం.
జెమిని(GEMINI) టీవీలో
ఉదయం 8.30గంటలకు చిరంజీవి నటించిన అల్లుడా మజాకా,
మధ్యాహ్నం 12.00 గంటలకు శివ కార్తికేయన్ నటించిన మహావీరుడు
మధ్యాహ్నం 3.00 గంటలకు నాగార్జు నటించిన సొగ్గాడే చిన్ని నాయన
జెమిని(GEMINI life) లైఫ్ ఛానల్లో
ఉదయం 11 గంటలకు కమల్ హసన్ నటించిన సాగర సంగమం
జెమిని (GEMINI Movies) మూవీస్‌లో
ఉదయం 7గంటలకు చిరంజీవి నటించిన మంచి దొంగ
ఉదయం 10 గంటలకు నాగ చైతన్య నటించిన ప్రేమం,
మధ్యాహ్నం 1 గంటకు మోహన్ బాబు నటించిన రాయుడు
సాయంత్రం 4 గంటలకు అల్లరి నరేశ్ నటించిన మేడమీద అబ్బాయి
రాత్రి 7 గంటలకు ఎన్టీఆర్ నటించిన శ్రీమద్విరాట్ పర్వం
రాత్రి 10 గంటలకు జగపతిబాబు నటించిన జగపతి
ఇక జీ(Zee) తెలుగులో
ఉదయం 9.00 శర్వానంద్,ప్రకాశ్ రాజ్ నటించిన శతమానం భవతి
ఉదయం 12.30 కల్యాణ్ రామ్ నటించిన బింబిసార
మధ్యాహ్నం 3.30 నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం
సాయంత్రం 6.30 సందీప్ కిషన్ నటించిన మైఖెల్
జీ(Zee) సినిమాలులో
ఉదయం 7 గంటలకు రానా నటించిన ఆరణ్య ,
ఉదయం 9.00 గంటలకు కార్తీ నటించిన సుల్తాన్
మధ్యాహ్నం 12 గంటలకు ప్రదీప్ మాచిరాజు నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా
మధ్యాహ్నం 3 గంటలకు తమఇల స్టార్ అజిత్, కార్తికేయ నటించిన వాలిమై
సాయంత్రం 6 గంటలకు తిళ స్టార్ కార్తి నటించిన సర్దార్,
రాత్రి 9 గంటలకు జగపతిబాబు, సాయికుమార్ నటించిన సామాన్యుడు.
ఈ టీవీ(E TV)లో
ఉదయం 9 గంటలకు వెంకటేశ్,మీనా నటించిన సుందరాకాండ
సాయంత్రం 6.30 గంటలకు నిఖిల్ నటించిన స్పై
ఈ టీవీ ప్లస్‌లో
ఉదయం 9.00 జగపతిబాబు, సౌందర్య నటించిన సందడే సందడి
మధ్యాహ్నం 12.00 జగపతిబాబు,రవళి నటించిన శుభాకాంక్షలు
మధ్యాహ్నం 3 గంటలకు కాంతారావు నటించిన నిర్దోషి
రాత్రి 10 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన సుస్వాగతం
ఈ టీవీ(E TV) సినిమాలో
ఉదయం 7గంటలకు బొమ్మలకొలువు
ఉదయం 10గంటలకు కస్తూరి శివరావు నటించిన గుణసుందరి కథ
మధ్యాహ్నం 1 గంటకు అశ్విని నాచప్ప, బానూచందర్ నటించిన అశ్విని
సాయంత్రం 4 గంటలకు మణిరత్నం దర్శకత్వంలో మోహన్ నటించిన అనురాగ సంగమం
రాత్రి 7 గంటలకు కాంతారావు నటించిన దేవుని గెలిచిన మానవుడు
రాత్రి 10 గంటలకు
మా(Maa TV)టీవీలో
ఉదయం 8 గంటలకు ప్రభాస్ నటించిన బాహూబలి2
మధ్యాహ్నం 1 గంటకు అశ్విన్ నటించిన హిడింబ
మధ్యాహ్నం 3.30 ప్రియదర్శి నటించిన బలగం
సాయంత్ర 6.00 అల్లు అర్జున్ నటించిన పుష్ప
రాత్రి 9.30 కల్యాణ్ రామ్ నటించిన 118
మా(Maa Gold) గోల్డ్‌లో
ఉదయం 6.30 గంటలకు మత్తువదలరా
ఉదయం 8 గంటలకు జగపతిబాబు నటించిన ఆహా
ఉదయం 11గంటలకు ప్రభాస్ నటించిన రాఘవేంద్ర
మధ్యాహ్నం 2 గంటలకు అభిజిత్ నటించిన వేఖర్ కమ్ముల చిత్రం లైఫ్ ఈజ్ బ్యూటీపుల్
సాయంత్రం 5 గంటలకు మమేశ్ బాబు నటించిన దూకుడు,
రాత్రి 8 గంటలకు ప్రో కబడ్డీ (లైవ్ టెలీకాస్ట్)
రాత్రి 10.30గంటలకు మాయ సినిమాలు ప్రసారం కానున్నాయి.
స్టార్ మా( (Maa HD) హెచ్డీలో
ఉదయం 7 గంటలకు లేడిస్ అండ్ జంటిల్మెన్
ఉదయం 9 గంటలకు రవితేజ నటించిన విక్రమార్కుడు
మధ్యాహ్నం 12 గంటలకు అజిత్ నటించిన విశ్వాసం
మధ్యాహ్నం 3 గంటలకు రవితేజ నటించిన టచ్ చేసి చూడు,
సాయంత్రం 6 గంటలకు యశ్ నటించిన Kgf 1 ,
రాత్రి 9 గంటలకు రామ్ చరణ్ నటించిన రంగస్థలం