కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Movies In Tv: సోమ‌వారం (18.12.2023) టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే..

ABN, First Publish Date - 2023-12-18T01:30:10+05:30

సోమ‌వారం (18.12.2023) అన్ని తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వీటితో పాటు బిగ్‌బాస్ తెలుగు సీజన్ ఫినాలే, సీతే రాముడి కట్నం సీరియల్ మెగా ఎపిసోడ్ వంటివి కూడా అలరించనున్నాయి. సోమవారం ఏయే టీవీలలో ఏయే సినిమాలు టెలికాస్ట్ కాబోతున్నాయో.. మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Telugu Entertainment Channels

సోమ‌వారం (18.12.2023) అన్ని తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వీటితో పాటు బిగ్‌బాస్ తెలుగు సీజన్ ఫినాలే, సీతే రాముడి కట్నం సీరియల్ మెగా ఎపిసోడ్ వంటివి కూడా అలరించనున్నాయి. సోమవారం ఏయే టీవీలలో ఏయే సినిమాలు టెలికాస్ట్ కాబోతున్నాయో.. మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీలో (GEMINI)

ఉద‌యం 8.30గంట‌లకు- ‘నువ్వు వస్తావని’

మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల‌కు- ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11.00 గంట‌లకు- జెమిని

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7.00 గంట‌లకు- అంజనీ పుత్రుడు

ఉద‌యం 10.00 గంట‌లకు- అధినేత

మ‌ధ్యాహ్నం 1.00 గంటకు- బంగారం

సాయంత్రం 4.00 గంట‌లకు- అమ్మమ్మగారిల్లు

రాత్రి 7.00 గంట‌ల‌కు- ముగ్గురు మొనగాళ్లు

రాత్రి 10.00 గంట‌లకు- ఏజెంట్ కన్నయిరామ్


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9.00 గంట‌లకు- ‘సీతే రాముడి క‌ట్నం’ సీరియ‌ల్‌ మెగా ఎపిసోడ్

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7.00 గంట‌లకు- రౌడీ బాయ్స్

ఉద‌యం 9.00 గంట‌లకు-ఆకాశమంత

మ‌ధ్యాహ్నం 12.00 గంట‌లకు-సుల్తాన్

మ‌ధ్యాహ్నం 3.00 గంట‌లకు- గీతాంజలి

సాయంత్రం 6.00 గంట‌లకు- రాధే శ్యామ్

రాత్రి 9.00 గంట‌ల‌కు- ఇద్దరమ్మాయిలతో..

ఈటీవీ (ETV)

ఉద‌యం 9.00 గంట‌లకు- శ్రీమతి కావాలి

ఈటీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3.00 గంట‌లకు- అల్లరి ప్రేమికుడు

రాత్రి 10.00 గంట‌లకు- రక్త సింధూరం

ఈటీవీ సినిమా (ETV Cinema)

ఉద‌యం 7.00 గంట‌లకు- అమ్మా నాగమ్మ

ఉద‌యం 10.00 గంట‌ల‌కు- మాంగల్య బలం

మ‌ధ్యాహ్నం 1.00 గంటకు- కలెక్టర్‌గారి అల్లుడు

సాయంత్రం 4.00 గంట‌లకు- హాయ్ హాయ్ నాయక

రాత్రి 7.00 గంట‌ల‌కు- గుండమ్మకథ

రాత్రి 10.00 గంట‌ల‌కు- దేవ ది గ్రేట్


స్టార్ మా (STAR MAA)

ఉదయం 9.00 గంటలకు- బిగ్‌బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే (షో)

స్టార్ మా గోల్డ్‌ (STAR MAA GOLD)

ఉద‌యం 6.30 గంట‌లకు- అప్పట్లో ఒకడుండేవాడు

ఉద‌యం 8.00 గంట‌లకు- హలో బ్రదర్

ఉద‌యం 11.00 గంట‌లకు- లక్ష్య

మ‌ధ్యాహ్నం 2.00 గంట‌లకు- అద్భుతం

సాయంత్రం 5.00 గంట‌లకు- ఖైది

రాత్రి 10.30 గంట‌లకు- హలో బ్రదర్

స్టార్ మా మూవీస్ ( STAR MAA MOVIES)

ఉద‌యం 7.00 గంట‌లకు- స్వాతిముత్యం

ఉద‌యం 9.00 గంట‌లకు- కొత్త బంగారులోకం

మ‌ధ్యాహ్నం 12.00 గంట‌లకు- ఛత్రపతి

మధ్యాహ్నం 3.30 గంట‌లకు- కర్తవ్యం

సాయంత్రం 6.00 గంట‌లకు- సన్నాఫ్ సత్యమూర్తి

రాత్రి 9.00 గంట‌లకు- దూకుడు


ఇవి కూడా చదవండి:

====================

*Bigg Boss Telugu 7 Winner: ‘BB’నే విన్నర్.. టాప్ 2, 3 స్థానాలకే వారు పరిమితం

*******************************

*Bigg Boss Telugu 7 Grand Finale: టాప్ 5 ప్రియాంక, టాప్ 4 యావర్

*******************************

*Bigg Boss Telugu 7 Grand Finale: టాప్ 6 కంటెస్టెంట్స్‌ నుండి అర్జున్ అవుట్..

*******************************

*Mr Bachchan: రవితేజ, హరీష్ శంకర్.. ఏందయ్యో ఈ స్పీడ్.. అప్పుడే క్లాప్ కూడా!

**********************************

Updated Date - 2023-12-18T01:30:11+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!