సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Manchu Lakshmi: వజ్రం పొదిగిన స్వర్ణాభరణం అంటే ఇష్టం..

ABN, First Publish Date - 2023-07-03T20:57:19+05:30

బంగారం ఇష్టమా? వజ్రాలు ఇష్టమా? అంటే.. వజ్రం పొదిగిన స్వర్ణాభరణం అంటే ఇష్టం అని అన్నారు మంచు లక్ష్మీ ప్రసన్న. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో నూతనంగా ఏర్పాటు చేసిన విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ స్టోర్‌ను సోమవారం ఆమె ఆవిష్కరించారు. అనంతరం త్వరలో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా ఆమె తెలిపారు.

Manchu Lakshmi Prasanna
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బంగారం ఇష్టమా? వజ్రాలు ఇష్టమా? అంటే.. వజ్రం పొదిగిన స్వర్ణాభరణం అంటే ఇష్టం అని అన్నారు మంచు లక్ష్మీ ప్రసన్న (Manchu Lakshmi Prasanna). జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో నూతనంగా ఏర్పాటు చేసిన విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ స్టోర్‌ (Visista Gold and Diamonds Store)ను సోమవారం ఆమె ఆవిష్కరించారు. ఆభరణాల విభాగంలో ప్రఖ్యాతిగాంచిన విశిష్ట స్టోర్ హైదరాబాదులో తన తొలి బ్రాంచ్‌ను ఇక్కడ ఏర్పాటు చేసింది. బ్రాంచ్ ఆవిష్కరణ ఆనంతరం మంచు లక్ష్మీ (Manchu Lakshmi) మాట్లాడుతూ..

‘‘విశిష్ట గోల్డెన్ జ్యువెలరీతో కలిసి ఇలా మీ ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. మగువలు కోరుకునే, వారి మనసుకు నచ్చే విభిన్న రకాల, రీతుల ఆభరణాలు ఇక్కడ లభిస్తాయి. నాకు జ్యువెలరీ చాలా చాలా ఇష్టం. ఒక అమ్మాయిని బంగారం ఇష్టమా, వజ్రాలు ఇష్టమా అని అడిగితే.. డైమండ్ అనే అంటుంది. నాకు మాత్రం వజ్రం పొదిగిన స్వర్ణాభరణం అంటే ఇష్టమని చెబుతాను. ఇక్కడ జ్యువెలరీ ఎంత లైట్ వెయిట్‌గా ఉన్నాయి. చాలా రకాల మోడల్స్‌లో, కాన్సెఫ్ట్స్‌తో.. ఆడవాళ్ళ మనసు దోసుకోవడానికి ఆశాఢ మాసం ఆఫర్స్‌తో విశిష్ట జ్యువెలరీ అతి పెద్ద స్టోర్‌ను జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేశారు’’ అని తెలిపారు. తను చేయబోయే సినిమాల గురించి మాట్లాడుతూ.. ‘‘త్వరలో మీ ముందుకు రెండు మూవీస్‌తో రాబోతున్నాను. అందులో ఒక సినిమాలో.. మొట్ట మొదటిసారి నాన్నగారితో యాక్ట్ చేశాను. చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాల అప్‌డేట్స్ అతి త్వరలోనే రానున్నాయి’’ అని పేర్కొన్నారు.

‘‘నగరానికి చెందిన ప్రతి ఒక్క మహిళ, యువతులు తప్పనిసరిగా ఈ స్టోర్‌ను సందర్శించాలి. అన్ని శుభకార్యాలకు అనుగుణమైన ఆభరణాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఆభరణాల షాపింగ్‌కు ఇది వన్ స్టాప్ షాప్. నాణ్యతకు, ప్రమాణాలకు పీఠ వేస్తూ.. కొనుగోలుదారుల అభిరుచికి అనుగుణంగా ఆభరణాలను తీర్చిదిద్ది అందిస్తాము’’ అని విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ నిర్వాహకులు, మేనేజింగ్ డైరెక్టర్, డైరెక్టర్ అండ్ సి.ఈ.ఓ సింధూజ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*Bharatheeyans: మనం చైనాకు లొంగిపోతున్నామా?.. ‘భారతీయన్స్’ నిర్మాత ఆవేదన

**************************************

*Animal: ‘యానిమల్’ వాయిదా.. కారణం చెప్పిన ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు

**************************************

*Anushka Shetty: ఆగస్ట్ రిలీజ్ లిస్ట్‌లోకి అనుష్క సినిమా..

**************************************

*Bandla Ganesh: పవర్‌స్టార్‌ పేరు చెప్పుకుని లబ్ధి పొందను.. నా చూపు, నా ఆశ ఒకటే..

**************************************

*Sudigali Sudheer: ఆమెతో సీక్రెట్‌గా నిశ్చితార్థం.. నిజమేనా?

**************************************

Updated Date - 2023-07-03T20:57:58+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!