కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Cine Stars: ఇంద్రలోక్ థీమ్‌ కె పార్టీ ఫ్యాషన్ షోలో సినీతారల సందడి

ABN, First Publish Date - 2023-12-11T21:14:19+05:30

లయన్ కిరణ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఇంద్రలోక్ థీమ్‌తో కె పార్టీ ఫ్యాషన్ షో గ్రాండ్‌గా జరిగింది. స్టైల్, ఫ్యాషన్ షో, ఫన్, డ్యాన్స్ మరియు స్టైల్‌తో కూడిన ఈ ఈవెంట్ అందరిని అబ్బురపరిచింది. తారామతి బారాదరి లయన్ కిరణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రతి సంవత్సరం లయన్ కిరణ్ తన బర్త్ డే సందర్భంగా నిర్వహించే కె పార్టీ ప్రత్యేక థీమ్‌లతో నిర్వహిస్తూ ఉంటారు.

Indralok Theme K Party Fashion Show

లయన్ కిరణ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఇంద్రలోక్ థీమ్‌తో కె పార్టీ ఫ్యాషన్ షో (Indralok Theme K Party Fashion Show) గ్రాండ్‌గా జరిగింది. స్టైల్, ఫ్యాషన్ షో, ఫన్, డ్యాన్స్ మరియు స్టైల్‌తో కూడిన ఈ ఈవెంట్ అందరిని అబ్బురపరిచింది. తారామతి బారాదరి లయన్ కిరణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ప్రతి సంవత్సరం లయన్ కిరణ్ తన బర్త్ డే సందర్భంగా నిర్వహించే కె పార్టీ ప్రత్యేక థీమ్‌లతో నిర్వహిస్తూ ఉంటారు. ఇపుడు ఇంద్రలోక్ థీమ్‌తో నిర్వహించిన కె పార్టీ ఫ్యాషన్ షో లో సెలబ్రిటీలు, పొలిటీషియన్స్ మరియు బిజినెస్ మ్యాన్స్ చాలా సరదాగా మరియు స్టైల్ స్టేట్‌మెంట్‌లతో మెరిసి పార్టీ‌లో ఎంజాయ్ చేశారు.


సుచిరిండియా సీఈఓ లయన్ కిరణ్ (Kiran) హోస్ట్ చేసిన ఈ కార్యక్రమానికి సినీ తారలు తరలి వచ్చారు. సాయి కుమార్, R.P. పట్నాయక్, అనూప్ రూబెన్స్, బిగ్ బాస్ అశ్విని, సరయు, మిత్రా శర్మ, ఖయ్యూమ్, సోహైల్, కనిష్క, భూపాల్, మధుసూధన్, శివారెడ్డి వంటి వారంతా పాల్గొన్న ఈ షోలో ఇంటర్నేషనల్ మోడల్స్ చేసిన ఫ్యాషన్‌ షో అందరినీ ఆకట్టుకుంది.


ఇవి కూడా చదవండి:

====================

*Naa Saami Ranga: చందమామకే పిల్లలు పుడితే.. నిన్ను చూపించి అన్నం తినిపిస్తాదే!

************************************

*Manushi Chhillar: నా గాళ్స్‌ గ్యాంగ్‌ని వెంటేసుకొని.. చుట్టొస్తా!

*******************************

*Neha Shetty: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం

***********************************

Updated Date - 2023-12-11T21:14:20+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!