కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Anu Emmanuel: ప్యాట్నీ‌సెంట‌ర్ చంద‌న బ్ర‌ద‌ర్స్‌లో అను ఇమ్మాన్యుయేల్ సందడి

ABN, First Publish Date - 2023-10-09T23:03:17+05:30

సినీ తార అను ఇమ్మాన్యుయేల్ చేతుల మీదుగా వికారాబాద్‌లో ప్యాట్నీ సెంట‌ర్ చంద‌న బ్ర‌ద‌ర్స్ మ‌రో షాపింగ్ మాల్‌ను ఆవిష్కరించారు.

తెలంగాణ ప్రజలకు ఎంతో సుపరిచితమైన ప్యాట్నీసెంటర్ చందన బ్రదర్స్ వారి మరో షాపింగ్ మాల్ ఇప్పుడు వికారాబాద్‌లో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, మున్సిపల్ చైర్మన్ శ్రీమతి మంజుల రమేష్, హీరోయిన్ అను ఇమాన్యుయేల్ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం జరుపుకున్నది. ఆ చుట్టుప్రక్కల ఇదే అతి పెద్ద షాపింగ్ మాల్ కావడం విశేషం.


ఈ సందర్భంగా సంస్థ అధినేత అల్లక సత్యనారాయణ మాట్లాడుతూ.. వికారాబాద్‌లో ఇక్కడే అన్ని హంగులతో 2 అంతస్థులలో 15,000 చ॥ అడుగులలో సువిశాలమైన సకుటుంబ వస్త్ర ప్రపంచం అత్యాధునికంగా అంత‌ర్జాతీయ షాపింగ్ అనుభూతి మీకు అందిస్తూ...కుటుంబమంతటకీ కావలసిన వస్త్రాలు హోల్ సేల్ ధరలకే విక్రయిస్తున్నామనీ... అలాగే సుమారు 100 మందికి ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. ఇంతగా మమ్మలని ఆదరిస్తూ, ప్రోత్సహిస్తున్న తెలంగాణా ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు అని అన్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Kangana Ranaut: నాకూ పెళ్లి చేసుకోవాలనే ఉంది.. కానీ?

******************************

*Sreeleela: కట్ చెప్పిన తర్వాత కూడా అదే ఎమోషన్‌లో ఉండేదాన్ని..

************************************

*Chiranjeevi: మీ మాటను వెనక్కి తీసుకోవాలి.. సినీ జర్నలిస్ట్‌ను కోరిన చిరు!

**********************************

*NBK: ‘భగవంత్ కేసరి’ ట్రైలర్‌లో చూసింది కొంతే.. చూడాల్సింది చాలా ఉంది.. అదంతా దాచి పెట్టాం!

*************************************

*Ganjam: మ్యారేజ్ అనంతరం త్రిగుణ్ చేస్తున్న సినిమా ఇదే.. టీజర్ విడుదల

**********************************

*Ayalaan: ట్రెండింగ్‌లో ‘అయలాన్‌’.. అందుకే సంక్రాంతికి అంటోన్న ఎస్.కె.

*************************************

Updated Date - 2023-10-09T23:03:17+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!