కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘సిత్తరాల సిత్రావతి’

ABN, First Publish Date - 2023-09-10T00:49:13+05:30

పంజా వైష్ణవ్‌తేజ్‌, శ్రీలీల జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ‘ఆదికేశవ’. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు..

పంజా వైష్ణవ్‌తేజ్‌, శ్రీలీల జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ‘ఆదికేశవ’. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర్‌ ఎన్‌. రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అపర్ణా దాస్‌, జోజు జార్జ్‌ ఈ చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. నవంబర్‌ 10న ఈ చిత్రం విడుదలవుతోంది. శనివారం చిత్రబృందం తొలి గీతాన్ని విడుదల చేసింది. ‘సిత్తరాల సిత్రావతి’ అంటూ సాగే ఈ గీతానికి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ స్వరాలు అందించారు. రాహుల్‌ సిప్లిగంజ్‌, రమ్యాబెహరా ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు

Updated Date - 2023-09-10T00:49:28+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!