హీరో త్రిగుణ్
ABN, First Publish Date - 2023-09-04T00:16:07+05:30
టాలీవుడ్ హీరో త్రిగుణ్ ఓ ఇంటివాడయ్యారు. నివేదితతో కలసి ఏడడుగులు వేశారు..
టాలీవుడ్ హీరో త్రిగుణ్ ఓ ఇంటివాడయ్యారు. నివేదితతో కలసి ఏడడుగులు వేశారు. ఆదివారం తమిళనాడు, తిరుపూర్‌లో వివాహ వేడుక ఘనంగా జరిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
Updated Date - 2023-09-04T00:16:13+05:30 IST