సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

28న ఎన్టీఆర్‌ పురస్కారాలు

ABN, First Publish Date - 2023-05-17T03:47:03+05:30

ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల ముగింపుని పురస్కరించుకొని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ‘ఎన్టీఆర్‌ లెజెండరీ నేషనల్‌ అవార్డ్స్‌’ అందిస్తోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల ముగింపుని పురస్కరించుకొని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ‘ఎన్టీఆర్‌ లెజెండరీ నేషనల్‌ అవార్డ్స్‌’ అందిస్తోంది. ఈనెల 28న హైదరాబాద్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో సినిమా రంగానికి విశేష సేవ చేసిన ప్రముఖులకు పురస్కారాలు అందజేయనున్నారు. మంగళవారం జరిగిన కర్టైన్‌ రైజర్‌ ఈవెంట్‌లో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌, కాదంబరి కిరణ్‌, వర్మ పాకలపాటి, నాగార్జున రెడ్డి, రామ్‌చంద్‌, విజయ్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-17T03:47:03+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!