కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

దమ్‌ బిరియానీ లాంటి సినిమా

ABN, First Publish Date - 2023-08-22T00:30:23+05:30

కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఉపేంద్ర గాడి అడ్డా’. ఆర్యన్‌ సుభాష్‌ దర్శకుడు..

కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఉపేంద్ర గాడి అడ్డా’. ఆర్యన్‌ సుభాష్‌ దర్శకుడు. అత్యుతరావు నిర్మాత. సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నిర్మాత మాట్లాడుతూ ‘‘మా అబ్బాయి ఉపేంద్రతో వరుసగా 9 సినిమాలు తీయాలనే లక్ష్యంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాం. ఇప్పటికే 4 చిత్రాలు సెట్స్‌పైకి తీసుకెళ్లాం. ఇది ఐదవ చిత్రం’’ అన్నారు. ‘‘హైదరాబాద్‌ దమ్‌ బిరియానీ లాంటి సినిమా ఇది. హీరో క్యారెక్టర్‌ పక్కా మాస్‌. డబ్బున్న అమ్మాయిగా హీరోయిన్‌ కనిపిస్తుంది. వీరిద్దరి మధ్య ఏం జరిగిందన్నది ఆసక్తికరం’’ అన్నారు దర్శకుడు.

Updated Date - 2023-08-22T00:30:28+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!