అల్లు రామలింగయ్య 101వ జయంతి సందర్భంగా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు
ABN, First Publish Date - 2023-10-02T01:19:13+05:30
అల్లు రామలింగయ్య 101వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని అల్లు బిజినెస్ పార్క్‌లో అల్లు అర్జున్ కుమారుడు అయాన్ చేతుల మీదుగా...
అల్లు రామలింగయ్య 101వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని అల్లు బిజినెస్ పార్క్‌లో అల్లు అర్జున్ కుమారుడు అయాన్ చేతుల మీదుగా అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అల్లు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.