సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కళ్లు చెప్పే కథ

ABN, First Publish Date - 2023-06-16T01:56:05+05:30

సాయిరోనక్‌, దేవిక సతీష్‌ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్‌ చిత్రం ‘కనులు తెరిచినా కనులు మూసినా’. సందీప్‌రెడ్డి కేటీ దర్శకత్వంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాయిరోనక్‌, దేవిక సతీష్‌ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్‌ చిత్రం ‘కనులు తెరిచినా కనులు మూసినా’. సందీప్‌రెడ్డి కేటీ దర్శకత్వంలో ఎస్‌. ఎన్‌ స్వామి నిర్మించారు. చిత్రబృందం గురువారం ట్రైలర్‌ను విడుదల చేసింది. ప్రేమ, నమ్మకం, స్వార్థం, మోసం, కుట్ర లాంటి మనుషుల జీవితాల్లోని విభిన్న కోణాలను ఆవిష్కరించింది. గౌర హరి నేపథ్య సంగీతం ప్రత్యేకాకర్షణగా నిలిచింది. అర్జున్‌ ఆనంద్‌, ఉషాశ్రీ, సుచిత్ర ఆనందన్‌ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కిరణ్‌ పర్వతనేని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: దాము నర్రావుల

Updated Date - 2023-06-16T01:56:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!