రొమాంటిక్ మృగం
ABN, First Publish Date - 2023-08-08T03:31:49+05:30
ఆది పినిశెట్టి, పద్మప్రియ జంటగా నటించిన తమిళ చిత్రం ‘మిరుగం’ ఇప్పుడు తెలుగులోకి ‘మృగం’ పేరుతో ఈ నెల 18న విడుదలవుతోంది...
ఆది పినిశెట్టి, పద్మప్రియ జంటగా నటించిన తమిళ చిత్రం ‘మిరుగం’ ఇప్పుడు తెలుగులోకి ‘మృగం’ పేరుతో ఈ నెల 18న విడుదలవుతోంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి సోమి దర్శకుడు. కార్తిక్ జై నిర్మాణ సారథ్యంలో బి. రాజగోపాల్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.