సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

గోల్డెన్‌ హార్ట్‌ హీరో శింబు

ABN, First Publish Date - 2022-01-02T03:24:48+05:30

బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌, కోలీవుడ్‌కు దిగుమతి అయిన హీరోయిన్‌ నిధి అగర్వాల్‌.. తమిళంలో ‘ఈశ్వరన్‌’, ‘భూమి’ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం హీరో ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి ఒక చిత్రంలో నటిస్తోంది. అలాగే, మరికొన్ని చిత్రాల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌, కోలీవుడ్‌కు దిగుమతి అయిన హీరోయిన్‌ నిధి అగర్వాల్‌.. తమిళంలో ‘ఈశ్వరన్‌’, ‘భూమి’ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం హీరో ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి ఒక చిత్రంలో నటిస్తోంది. అలాగే, మరికొన్ని చిత్రాల్లో నటించేందుకు అంగీకరించింది.. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె సోషల్‌ మీడియా వేదికగా ఫ్యాన్స్‌ అడిగిన అనేక ప్రశ్నలకు సమాధాన మిచ్చింది. ఇందులో హీరో విజయ్‌ నిజజీవితంలోనూ ఓ మాస్టర్‌ అని చెప్పిన నిధి.. హీరో శింబు గోల్డెన్‌ హార్ట్‌ పర్సన్‌ అంటూ కితాబిచ్చింది. దీంతో శింబు అభిమానులు ప్రస్తుతం ఆమె ట్వీట్‌ని వైరల్ చేస్తున్నారు. 



Updated Date - 2022-01-02T03:24:48+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!