తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్ లిస్ట్ ఇదే..
ABN, First Publish Date - 2022-02-27T14:29:49+05:30
నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి...
నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..
టైటిల్ | విభాగం | జోనర్ | భాష | ఫ్లాట్‌ఫామ్ | విడుదల తేది |
Kothala Rayudu | సినిమా | యాక్షన్, ఫ్యామిలీ, డ్రామా | తెలుగు | అమెజాన్ | ఫిబ్రవరి 25 |
Sehari | సినిమా | కామెడీ, రొమాన్స్ | తెలుగు | ఆహా వీడియో | ఫిబ్రవరి 25 |
The Fame Game | టీవీ షో | మిస్టరీ, డ్రామా | హిందీ, తమిళం, తెలుగు | నెట్‌ఫ్లిక్స్ | ఫిబ్రవరి 25 |
Sila Nerangalil Sila Manidhargal | సినిమా | డ్రామా | తమిళం | ఆహా వీడియో | ఫిబ్రవరి 25 |
Ajagajantharam | యాక్షన్ | యాక్షన్ | మలయాళం | సోనీ లివ్ | ఫిబ్రవరి 25 |
Jan-e-Man | సినిమా | డ్రామా, కామెడీ | మలయాళం | సన్ నెక్ట్స్ | ఫిబ్రవరి 25 |
Love Hostel | సినిమా | యాక్షన్, డ్రామా | హిందీ | జీ5 | ఫిబ్రవరి 25 |
Drishya 2 | సినిమా | క్రైమ్, థ్రిల్లర్ | కన్నడ | జీ5 | ఫిబ్రవరి 25 |
Mukhyamantri | డాక్యుమెంటరీ | డాక్యుమెంటరీ | బెంగాలీ | హోయ్‌చాయ్ | ఫిబ్రవరి 25 |
Sutarna Tatne Bandhayela Aapne | సినిమా | డ్రామా | గుజరాతీ | షామారో మీ | ఫిబ్రవరి 25 |
The Weeknd: 103.5 Dawn FM | సినిమా | మ్యూజిక్, డాక్యుమెంటరీ | ఇంగ్లిష్ | అమెజాన్ | ఫిబ్రవరి 25 |
A Discovery of Witches Season 3 | టీవీ షో | స్కై ఫై, ఫాంటసీ | ఇంగ్లిష్ | సోనీ లివ్ | ఫిబ్రవరి 25 |
Tyler Perry's A Madea Homecoming | సినిమా | కామెడీ | ఇంగ్లిష్ | నెట్‌ఫ్లిక్స్ | ఫిబ్రవరి 25 |
Vikings: Valhalla | టీవీ షో | అడ్వెంచర్ | ఇంగ్లిష్ | నెట్‌ఫ్లిక్స్ | ఫిబ్రవరి 25 |
Streamline | సినిమా | డ్రామా | ఇంగ్లిష్ | బుక్ మై షో | ఫిబ్రవరి 25 |
Land | సినిమా | డ్రామా | ఇంగ్లిష్ | బుక్ మై షో | ఫిబ్రవరి 25 |
Juvenile Justice | టీవీ షో | క్రైమ్ | ఇంగ్లిష్, హిందీ, కొరియన్ | నెట్‌ఫ్లిక్స్ | ఫిబ్రవరి 25 |
Lieve Mama | టీవీ షో | థ్రిల్లర్ | డచ్ | బుక్ మై షో | ఫిబ్రవరి 25 |
Back to 15 | టీవీ షో | కామెడీ, డ్రామా | పోర్చుగీస్ | నెట్‌ఫ్లిక్స్ | ఫిబ్రవరి 25 |
Sumaira Shaikh: Dongri Danger | స్టాండప్ కామెడీ | కామెడీ | అమెజాన్ | ఫిబ్రవరి 25 |