సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ప్రభాస్‌తో ఛాన్స్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్న యంగ్ హీరోయిన్..?

ABN, First Publish Date - 2022-02-09T14:25:26+05:30

ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ కోసం యంగ్ హీరోయిన్ మెహ్రీన్ గట్టిగానే ట్రై చేస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వరుసగా క్రేజి ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెడుతున్న ప్రభాస్ ..దర్శకుడు మారుతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ కోసం యంగ్ హీరోయిన్ మెహ్రీన్ గట్టిగానే ట్రై చేస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వరుసగా క్రేజి ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెడుతున్న ప్రభాస్ ..దర్శకుడు మారుతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. యూవీ క్రియేషన్స్ వారు నిర్మించే ఈ సినిమాకు 'రాజా డీలక్స్' అనే టైటిల్ కూడా ఫైనల్ చేసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే మెహ్రీన్ ..దర్శకుడు మారుతిని ప్రభాస్ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం కల్పించమని కోరిందట. మారుతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వచ్చిన 'మహానుభావుడు', సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన 'మంచి రోజులు వచ్చాయి' చిత్రాలో హీరోయిన్‌గా నటించింది. అలా దర్శకుడు మారుతితో మంచి రిలేషన్ మేయింటైన్  చేస్తోంది. అందుకే, ప్రత్యేకంగా మారుతిని ఆ ఛాన్ ఇవ్వమని అడిగినట్టు సమాచారం. మరి మారుతి..ప్రభాస్‌తో సినిమా చేస్తే హీరోయిన్‌గా మెహ్రీన్‌ను తీసుకుంటారో లేదో చూడాలి. 

Updated Date - 2022-02-09T14:25:26+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!