సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మహాదేవపురంలో విలన్‌

ABN, First Publish Date - 2022-12-08T10:28:04+05:30

విజయ్‌, శ్రావ్య జంటగా నటించిన చిత్రం ‘ఉత్తమ విలన్‌ కేరాఫ్‌ మహాదేవపురం’. రాజారెడ్డి పానుగంటి దర్శకత్వంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయ్‌, శ్రావ్య జంటగా నటించిన చిత్రం ‘ఉత్తమ విలన్‌ కేరాఫ్‌ మహాదేవపురం’. రాజారెడ్డి పానుగంటి దర్శకత్వంలో వి.ఎస్‌.సాయి లక్ష్మీనారాయణ గౌడ్‌, పి.శ్రవణ్‌కుమార్‌ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. మంగళవారం జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకకు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ముఖ్య అతిధిగా విచ్చేసి ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం’ అని తెలిపారు. సినిమాను బిగ్‌హిట్‌ చేయాలని దర్శకుడు రాజారెడ్డి ప్రేక్షకులను కోరారు. 


Updated Date - 2022-12-08T10:28:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!