సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘హను - మాన్‌’ ప్రతాపం

ABN, First Publish Date - 2022-12-06T07:09:18+05:30

ప్రశాంత్‌ వర్మ రూపొందిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘హను - మాన్‌’. తేజ సజ్జా కథానాయకుడు. అమృతా అయ్యర్‌ నాయిక. కె.నిరంజన్‌ రెడ్డి నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రశాంత్‌ వర్మ రూపొందిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘హను - మాన్‌’. తేజ సజ్జా కథానాయకుడు. అమృతా అయ్యర్‌ నాయిక. కె.నిరంజన్‌ రెడ్డి నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. టీజర్‌ని ఇటీవలే విడుదల చేశారు. దీనికి మంచి స్పందన వస్తోంది. ఇప్పటి వరకూ 50 మిలియన్‌ వ్యూస్‌ని దక్కించుకొంది. ‘‘సూపర్‌ మాన్‌, స్పైడర్‌ మాన్‌... ఇవన్నీ ఫిక్షనల్‌ పాత్రలు. హను - మాన్‌ అలా కాదు. అసలు సిసలైన సూపర్‌ హీరో. తన ప్రతాపం ఈ సినిమాలో చూపిస్తున్నాం. సాంకేతికంగా ఈ చిత్రం ఉన్నతంగా ఉంటుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’ని దర్శక నిర్మాతలు తెలిపారు.


Updated Date - 2022-12-06T07:09:18+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!