సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ట్రైలర్‌లో ఎవరూ తగ్గలేదు

ABN, First Publish Date - 2022-10-29T05:30:00+05:30

మర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో రూపుదిద్దుకొన్న చిత్రం ‘తగ్గేదే లే’. నవీన్‌ చంద్ర కథానాయకుడిగా నటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో రూపుదిద్దుకొన్న చిత్రం ‘తగ్గేదే లే’. నవీన్‌ చంద్ర కథానాయకుడిగా నటించారు. దివ్యా పిళ్లై, అనన్య సేన్‌ గుప్తా కథానాయికలు. శ్రీనివాసరాజు దర్శకుడు. ట్రైలర్‌ని యువ కథానాయకుడు నిఖిల్‌ విడుదల చేశారు. ‘‘ఓ అమ్మాయి హత్య చుట్టూ తిరిగే కథ ఇది. హంతకుల కోసం అన్వేషణ ఓ వైపు జరుగుతుంటే, మరోవైపు ఆ ముఠా మరిన్ని హత్యలకు పథకం వేస్తుంటుంది. మరి.. ఈ వ్యూహాల్ని కథానాయకుడు ఎలా తిప్పి కొట్టాడో తెరపై చూడాలి. నైనా గంగూలీపై తెరకెక్కించిన గీతం హైలెట్‌ కానుంద’’న్నారు దర్శకుడు. 

Updated Date - 2022-10-29T05:30:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!