సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మీ.. మా కథలతో...

ABN, First Publish Date - 2022-03-21T06:57:55+05:30

కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన వేగేశ్న సతీష్‌ ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్నారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన వేగేశ్న సతీష్‌ ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్నారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఆంథాలజీ సిరీస్‌కు ‘కథలు (మీవి మావి) అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇప్పటికే మూడు కథల షూటింగ్‌ పూర్తయింది. త్వరలోనే మిగిలిన కథల షూటింగ్‌ పూర్తి చేసి, రిలీజ్‌ చేయనున్నారు. అసభ్యతకు తావులేకుండా కుటుంబ ప్రేక్షకులు చూసేలా ఈ సిరిస్‌ను రూపొందిస్తున్నారు. నటీనటులు, ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ప్రస్తుతం వేగేశ్న సతీష్‌ ‘కోతికొమ్మచ్చి’, ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నారు. 

Updated Date - 2022-03-21T06:57:55+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!