సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ధనుష్‌ సినిమాలో సందీప్‌ కిషన్‌

ABN, First Publish Date - 2022-09-18T06:01:47+05:30

ధనుష్‌ నటిస్తున్న పిరియాడికల్‌ డ్రామా ‘కెప్టెన్‌ మిల్లర్‌’. అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వం వహిస్తున్నారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధనుష్‌ నటిస్తున్న పిరియాడికల్‌ డ్రామా ‘కెప్టెన్‌ మిల్లర్‌’. అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. జి.శరవణన్‌, సాయి సిద్దార్థ్‌ నిర్మాతలు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏక కాలంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర కోసం సందీప్‌ కిషన్‌ని ఎంచుకొన్నారు. తెలుగులో ధనుష్‌కి మంచి ఫాలోయింగ్‌ ఉంది. సందీప్‌ కిషన్‌కి సైతం తమిళంలో చక్కటి గుర్తింపు ఉంది. అందుకే ఈ కాంబో దక్షిణాది ప్రేక్షకుల్ని అలరిస్తుందని చిత్రబృందం భావిస్తోంది. 1930 - 1940 మధ్య జరిగే కథ ఇది. ధనుష్‌  కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. ఇందులో సందీప్‌ కిషన్‌ పాత్ర ప్రత్యేకంగా నిలిచిపోతుందన్నారు దర్శకుడు. 

Updated Date - 2022-09-18T06:01:47+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!