సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘పుష్ప’ చిత్రం రష్యాలో డిసెంబరు 8న విడుదలవుతోంది

ABN, First Publish Date - 2022-12-01T08:53:01+05:30

అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘పుష్ప’ చిత్రం రష్యాలో డిసెంబరు 8న విడుదలవుతోంది. ప్రచార కార్యక్రమాల కోసం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘పుష్ప’ చిత్రం రష్యాలో డిసెంబరు 8న విడుదలవుతోంది. ప్రచార కార్యక్రమాల కోసం బుధవారం రష్యాకు చేరుకున్న చిత్రబృందానికి సాదర స్వాగతం లభించింది. మాస్కో, సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌లో జరిగే ప్రీమియర్‌లో అల్లు అర్జున్‌, రష్మిక, దర్శకుడు సుకుమార్‌, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌, నిర్మాత రవిశంకర్‌ పాల్గొంటారు. 


Updated Date - 2022-12-01T08:53:01+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!