సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

హీరోని కాదు విలన్‌ని

ABN, First Publish Date - 2022-06-13T06:24:06+05:30

‘నేను హీరోని కాదు విలన్‌ని’ అంటున్నారు గోపీచంద్‌. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘పక్కా కమర్షియల్‌’. రాశీ ఖన్నా కథానాయిక...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘నేను హీరోని కాదు విలన్‌ని’ అంటున్నారు గోపీచంద్‌. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘పక్కా కమర్షియల్‌’. రాశీ ఖన్నా కథానాయిక. జులై 1న విడుదలవుతోంది. ఆదివారం గోపిచంద్‌ పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం ట్రైలర్‌ని విడుదల చేసింది. ఇందులో లాయర్‌గా, ఫైటర్‌గా, ప్రేమికుడిగా విభిన్నపాత్రల్లో గోపిచంద్‌ ఒదిగిపోయారు. పవర్‌ఫుల్‌ డైలాగ్‌ డెలివరీతో ఆద్యంతం ఆకట్టుకున్నారు. ఈ చిత్రాన్ని మారుతి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ 2 పిక్చర్స్‌ నిర్మించాయి. జేక్స్‌ బెజోయ్‌ సంగీతం అందించారు. 


Updated Date - 2022-06-13T06:24:06+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!